Today's School Assembly: 14.12.22
*✍🏻నేటి వార్తలు📜*
1)👉 చైనా సేనలను తరిమి కొట్టామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
2)👉 గోదావరి- కావేరి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.
3)👉అనంత శక్తిని ఒడిసిపట్టే దారి దొరికింది. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడం లో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు.
4)👉 వినాశనకరమైన నూతన విద్యావిధానం రద్ధుకు ఉద్యమించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు.
5)👉 నాలుగు వేల నర్సుల పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
6)👉 "మీ త్యాగాన్ని జాతి మరువదు" పార్లమెంట్ పై ఉగ్రదాడి మృతులకు ప్రముఖులు నివాళులు అర్పించారు.
7)👉 APలో పింఛన్ ఇక 2,750 రూపాయలు. జనవరి 1 నుండి పంపిణీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం.
8)👉 నేడు అకాశంలో అద్భుతం. రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో ఉల్కాపాతం చూడవచ్చు.
9)👉ఇందన పొదుపే మానవాళికి రక్ష. నేడు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.
10)👉 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అర్జెంటీనా అడుగు పెట్టింది.
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*అన్నీ నాకే తెలుసు అనుకోవడం పొరపాటు. ఎదుటి వారి నుండి మనకు తెలియని విషయాలు తెల్సుకోవడం చిన్నతనం కాదు.*
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*గోధుమ గడ్డి జ్యూస్ , కొంచెం తేనె , నిమ్మరసం కలుపుకుని తాగడం వలన శరీరంలో రక్తకణాలు వృద్ధి చెందుతాయి*
*📚 జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) విజువల్ వండర్ గా తెరకెక్కిన హాలీవుడ్ మూవీ అవతార్ సినిమా దర్శకులు ఎవరు?*
A: జేమ్స్ కేమరూన్