SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి.
👉🏻 మొదటి పద్ధతి:
@ విద్యార్థి 2004 నుండి SSC పాస్ అయి ఉంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి .
https://www.bse.telangana.gov.in/memosn/SSCResultsDetails.aspx
@ Website లోకి వెళ్ళి స్టూడెంట్ యొక్క Date of birth , Year of pass, Stream Of Examination SSC/OSSC/ VOCATIONAL Details పూరించి. Submit. చేస్తే Duplicate మెమో పొందవచ్చు.
👉🏻 రెండవ పద్దతి :
@ ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది.
కావలసినవి:
1) పోలీస్ స్టేషన్ FIR కాపీ ( మీ Sevaలో అప్లై చేయాలి )
2) నోటరీ అఫిడవిట్.
3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/ చాలనా ఒరిజినల్.
4) అప్లికేషన్ ఫామ్.
5) Memo Xerox Copy
పై వాటిని చదువుకున్న పాటశాల నుండి SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి Duplicate Memo వస్తుంది.
Download :