Promotions

@ GHM Promotion Info :

G.O.Ms.No.29&30 తేదీ: 23.6.2010 ననుసరించి గెజిటెడ్ ప్రధానోపాద్యాయులు గా పదోన్నతి పొందాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

💥 ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లలోగాని , తత్సమాన విద్యార్హతలతో డిగ్రీ పూర్తిచేసి BEd పాసైన స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అర్హులు.

💥  SSC+ఐదేళ్ళు/HSC+నాలుగేళ్లు/ఇంటర్+మూడేళ్ల కాల వ్యవధితో  డిగ్రీ కానీ, తత్సమాన అర్హతలు గాని సంపాదించి BEd/BpEd/  పండిత శిక్షణ పాసైన ప్రధమశ్రేణి భాషా పండితులు సైతం అర్హులే.

💥 ముందుగా ఓరియంటల్ టైటిల్ తో పండిత శిక్షణ పూర్తిచేసి ఆ తర్వాత లోయర్ విద్యార్హతలైన SSC/HSC/ఇంటర్ పూర్తిచేసిన స్కూల్ అసిస్టెంట్లు, ప్రధమ శ్రేణి భాషాపండితులు అర్హులుకారు.

💥 తత్సమాన కోర్సులు రెండు లేక అంతకు మించి చదివినా ఒకటిగానే పరిగణించాలి. కోర్సుల కాల వ్యవధి ఎంత అనే విషయాన్ని సాధికారికంగా నిర్ధారించుకుని లెక్కించుకోవాలి.

💥 ఎలాంటి విద్యార్హతలు లేకున్నా దూరవిద్యా విధానంలో  నేరుగా డిగ్రీతో పాటు BEd పూర్తిచేసిన స్కూల్ అసిస్టెంట్లు అర్హులే.

🍁 *శాఖాపరమైన పరీక్షలు:*

✳️ గజిటెడ్ హెడ్మాస్టర్ పదోన్నతి పొందడానికి క్రింద సూచించిన నాలుగు రకాల శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

1. గజిటెడ్ ఆఫీసర్స్ టెస్ట్ (GOT) 88&97
2. ఎగ్జక్యూటివ్ ఆఫీసర్స్ టెస్ట్ (EOT) 141
3. హయ్యర్ స్టాండర్డ్ తెలుగు ప్రత్యేక భాషా పరీక్ష 37
4. లోయర్ స్టాండర్డ్ హిందీ/ఉర్దూ ప్రత్యేక భాషా పరీక్ష 36

🍁 *మినహాయింపులు:*

♻️ శాఖాపరమైన పరీక్షల ఉత్తీర్ణత నుంచి దిగువ పేర్కొన్న వారికి మినహాయింపు ఉంటుంది.

♻️ నేరుగా ప్రధమశ్రేణి భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు గా నియామకమై 45 ఎండ్ల వయస్సు దాటితే అన్ని పరీక్షలకు మినహాయింపు ఉంది.

♻️ 50 ఏళ్లు దాటిన  స్కూల్ అసిస్టెంట్లందరికీ మొత్తం శాఖాపరమైన పరీక్షల నుండి మినహాయింపు ఉంటుంది.

♻️ ఇంటర్ గానీ, ఆ పై చదువుల్లో గానీ తెలుగు ఒక భాషగా చదివిన వారు  తెలుగు హయ్యర్ స్టాండర్డ్ పరీక్ష పాస్ కానవసరంలేదు.

♻️ టెన్త్ లో గానీ, ఆ పై చదువుల్లో గానీ హిందీ/ఉర్దూ ఒక సబ్జెక్టుగా చదివితే లోయర్ స్టాండర్డ్ పరీక్ష పాస్ కానవసరంలేదు.

******



అడక్వసీ అంటే ఏమిటి ?
@    (G.O.Ms.No.02  Dt:09.01.2004) & (GOMs. No.18 Dt:17.02.2005) 

పై జీవోల ప్రకారం

ఒక కేడర్ పోస్టుకు సంబంధించి, ఆ కేడర్లో SC,ST,PH అభ్యర్థులకు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు (పత్యక్ష నియామకం & ప్రమోషన్లలో) ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ఆ క్యాడర్ లో అడక్వసీ కి చేరుకున్నట్లే. అడక్వసీ కి చేరుకున్నట్లయితే ఆ తరువాత నియామకాల్లో రిజర్వేషన్ వర్తించదు. అపుడు రిజర్వేషన్ పాయింట్లు అన్నీ కామన్ సీనియారిటీ ద్వారానే భర్తీచేస్తారు.

Advocacy means "for posts in a cadre, if the SC, ST, PH candidates in that cadre are already working up to the percentage allotted to them, then adequacy has been reached in that cadre". Reservation does not apply to subsequent promotions upon reaching Adivacity. Then all their points will be transferred under General‌. The seniority list is then compiled and promotions are made according to the common merit cum roster (DSC Appointment Rank) rank.
****
 @    G.O.Ms.No. 227 dt. 30.05.2014  “Provided that the employee, who does not join the post within the stipulated time or evades to join the post by proceeding on leave, second time also, shall lose his promotion right / offer permanently.”

    #  DOWNLOAD

@    G.O.Ms.No. 145 dt.15.06.2004 

“(b) Time to join a post on appointment/temporary appointment under rule 10 including appointments by transfer or by promotion otherwise than by direct recruitment: A person on appointment/temporary appointment on adhoc basis under rule 10 including appointment by transfer or by promotion otherwise than by direct recruitment, shall be allowed a joining time of fifteen (15) days to join the post from the date of receipt of the order of appointment sent to the candidates by Registered Post with Acknowledgment due or by any other means. An employee who does not join the post within the stipulated time or evades to join the post by proceeding on leave, shall lose his promotion right / offer for the current panel year and the name of the candidate shall be placed before the next Departmental Promotion Committee for consideration in the next year panel subject to availability of vacancy. In case of non- selection posts, the name of the candidate who does not join within the stipulated time in the promotion posts shall be considered for promotion again after a period of one year from the date of offer of appointment subject to availability of vacancy”.

    # DOWNLOAD

@  GOs Of  PROMOTIONS - ADHOC SERVICE RULES 

G.O.Ms.No.182 DT.30.12.2008

#. G.O.Ms.No : 09 Dt: 23.01.2009

#. G.O.Ms.No : 10 Dt: 23.01.2009

#. G.O.Ms.No : 11 Dt: 23.01.2009

#. G.O.Ms.No : 12 Dt: 23.01.2009

#. G.O.Ms.No : 15 Dt: 26.01.2009

#. G.O.Ms.No : 16 Dt: 26.01.2009

#. G.O.Ms.No : 18 Dt: 26.01.2009

#. G.O.Ms.No : 19 Dt: 27.01.2009

#. G.O.Ms.No : 20 Dt: 27.01.2009

#. G.O.Ms.No : 21 Dt: 27.01.2009

#    Rc.No.3629 dt.30.10.2009 Counting of Service 

#    Rc.No.7776 dt.18.12.2013 Seniority Acquiring Qualifications

#    Roaster Points in Promotions

#    G.O.Ms.No.96 dt:22.07.2019 PHC 4% Reservation In Promotions

#    Communal Roaster Points & Seniority in Promotions