Monday 27 July 2020

SBI Recruitment of Circle Based Officers

State Bank of India Recruitment


@ డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు...
@తెలంగాణలోనూ బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నవారికి , బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3850 ఖాళీలను ప్రకటించింది.
@Telangana  సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ.
@తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
@ ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న అంటే ఇవాళే ప్రారంభమైంది.
@ Apply చేయడానికి చివరి తేదీ: 16.08.2020
@Qualification : Degree

@ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
@ మొత్తం ఖాళీలు- 3850
* తెలంగాణ- 550
* గుజరాత్- 750
* కర్నాటక- 750
* మధ్యప్రదేశ్- 296
* చత్తీస్‌గఢ్- 104
* తమిళనాడు- 55
* రాజస్తాన్- 300
* మహారాష్ట్ర- 517
* గోవా- 33    మరిన్ని వివరములకై ఈ క్రింది నోటిఫికేషన్ పై క్లిక్ చేయగలరు .
@ SBI Notification & Guidelines

@ SBI Recruitment Online Apply

@ Guidelines for How to Apply

@ Frequently Asked Questions for Online Registration Process

@ website : https://www.sbi.co.in/web/careers/#lattest

******