Sunday 13 September 2020

Students e-Education Resources

-: Students e-Education Resources Online చేయు విధానము : -

All PS, UPS, HS, TSMS, KGBV Head masters/Principles  ఆన్లైన్ క్లాసెస్  డిజిటల్ డివైస్ డాటాను ISMS వెబ్ సైట్ లో  ఈ క్రింది steps ద్వారా నమోదు చేయవచ్చు .

Step:1. ISMS website  Address: https://schooledu.telangana.gov.in/ISMS/officialLogin.do

Step:2. పైన ఉన్నటువంటి Home బార్ లో Digital Classes Monitoring అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి

Step:3. అలా చేయగానే User name : మీ యొక్క స్కూల్ dise code మరియు password ఎంటర్ చేసి  అక్కడ క్రింద కనిపించే captcha ఎంట్రీ చేయాలి.

Step:4. ఇప్పుడు మీ యొక్క స్కూల్ page ఓపెన్ అవుతుంది అక్కడ Students Information System పై click చేయాలి.

Step:5. అక్కడ Student  Info  ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయగానే Student E-education Resources అని ఉంటుంది

Step:6. Student e-Education Resources  క్లిక్ చేస్తే  పాఠశాల లో ఉన్నటువంటి పిల్లల వివరాలు క్లాస్ వారిగా ఉంటాయి.

Step: 7. అక్కడ అ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలపేర్లు ఓపెన్ అవుతాయి  వాటి పక్కన అక్కడ ఆప్షన్స్ ఉంటాయి వాటిని  ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

Download :

Students e-Education Resources Model Proforma


****************

Smart Teachers Online Shop