Saturday 9 January 2021

Teachers Data Updation

 Teachers Data Updation Process

2. Click on Online Services Menu 
3. Click on Teacher data verification by Teachers 
or
4. Enter the Teacher Mobile Number and Teacher ID 
5. OTP will be sent to entered mobile number 
6. After entering OTP, the data will be appeared 
7. The teacher has to check his / her available information 
8. The teacher shall update the information required' 



 తెలంగాణ రాష్ట్రంలోని అందరూ ఉపాధ్యాయులు సర్వీస్ వివరములను 31.1. 2021 లోపు childinfo ISMS website లో అప్డేట్ చేసుకోవాలని సమగ్ర శిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి దేవసేన గారి ఉత్తర్వులు.

**********

@ Teachers Information లో వివరములు తప్పుగా ఉంటే ఏ క్రింది విధంగా కూడా మనం సరిచేసుకోవచ్చు.

Step 1


Step  2

Login : Your School U -Dise కోడ్ & Password , Enter captcha  and submit 

Step  3

Click on Teacher Information System 

Step  4

Go to Services  and  Click  on  Teaching Staff Details 

Step 5

Display a  window is Cadre Strength Updation, Select  Medium  and  క్లిక్ on  GO  button 

Step  6 

Display a new window is  Category of Post Details  and Teachers Details 

Step  7

మన పేరు మరియు వివరముల ప్రక్కన Edit /Transfer /Retired /Upload Photo  కలవు. 

Step  8

Edit  పై క్లిక్ చేయగా మనం గతంలో నమోదు చేసిన వివరములు Teacher Information కనబడును.
వివరములు సరిచేసిన తరువాత Update button పై క్లిక్ చేస్తే సరిపోతుంది .
 Note: Step 7 లో కూడా  ఫోటో upload చేయవచ్చు.
****************

Visit :  Smart Teachers Online Shop