*♦️1. స్కూల్ కి attend అయ్యే స్టాఫ్ స్కూల్ premises లో స్కూల్ లాగిన్ OR సెల్ఫ్ లాగిన్ ద్వారా DSE FRS App లో అటెండన్స్ మార్క్ చేయాలి.*
*🔖2. అటెండన్స్ మార్క్ చేసే ముందు,*
*♦️Step-1: స్టాఫ్ స్కూల్ premises లో ఉండి ఆ మొబైల్ ఫోన్ లో Google Maps ఓపెన్ చేయాలి.*
*♦️Step-2: ఓపెన్ చేసాక "Location" అనే గుర్తు మీద క్లిక్ చేయాలి.*
*ఇలా చేస్తే ప్రస్తుతం మీరు ఉన్న స్కూల్ లొకేషన్ మొబైల్ ఫోన్ లో సెట్ అవుతుంది. ఆ తరువాత మాత్రమే DSE FRS App లోకి లాగిన్ అయ్యి అటెండన్స్ మార్క్ చేయాలి.*
*♦️3. అటెండన్స్ మార్క్ చేసాక వెంటనే ఏ మొబైల్ ఫోన్ లో అయితే అటెండన్స్ తీసుకున్నారో అదే మొబైల్ ఫోన్ లో data synchronize చేయాలి.*
*🍁 NOTE: ఒక వేళ ఆ స్కూల్ లో స్టాఫ్ వేరే పాఠశాల నుండి కానీ, ఆన్ డ్యూటి లో కానీ ఉంది ఉంటే,*
*📍Step-1: ఆ ఉపాధ్యాయుడు ఎక్కడి నుండి అయితే డ్యూటి లో ఉంటారో, అక్కడి నుండే 🔔సెల్ఫ్ లాగిన్ లో అటెండన్స్ మార్క్ చేయాలి.*
*📍Step-2: : ఆ తరువాత స్కూల్ HM గారికి సమాచారం తెలిపి, స్కూల్ లాగిన్ ద్వారా DSE FRS App లో అటెండన్స్ అప్రూవ్ చేసేలా చూసుకోవాలి.*
(*💥ముఖ్య గమనిక:*⤵️⤵️
*పాఠశాలలో స్టాఫ్ CL/OCL/EDUCATION LEAVE/ MATERNITY LEAVE ఇతరత్రా ఏవైనా సెలవులలో ఉన్నట్లయితే, సెల్ఫ్ లాగిన్ నుండి లీవ్ అప్లై చేసుకొని, ఆ తరువాత స్కూల్ HM గారికి సమాచారం తెలిపి, స్కూల్ లాగిన్ ద్వారా DSE FRS App లో లీవ్ అప్రూవ్ చేసేలా చూసుకోవాలి, లేనిచో ఆబ్సెంట్ గా పరిగణించబడును.)*
*తప్పని సరిగా ప్రతిరోజూ DSE FRS Appను లాగ్ అవుట్ మరియు లాగిన్ అవ్వాలి. అప్పుడే అందరి అటెండన్స్ సింక్ అవ్వటం జరుగుతుంది.*
హెడ్‌మాస్టర్లు గార్లకు సూచనలు:
@ సిబ్బంది స్కూల్ ప్రాంగణం బయట నుండి హాజరు (Attendance) నమోదు చేసినప్పుడు,
ఆ హాజరును HM Login → “Total Out of Premises Attendance Approvals” లో
DSE FRS Website (https://dsefrs.telangana.gov.in/login) ద్వారా తప్పనిసరిగా Approve చేయాలి.
@ Approve చేయకపోతే ఆ సిబ్బంది Attendance Report లో Absent గా చూపబడతారు.
@ అలాగే, Leave పెట్టిన సిబ్బంది హాజరును కూడా
https://dsefrs.telangana.gov.in/login లోని HM Login ద్వారా తప్పనిసరిగా Approve చేయాలి.
Approve చేయకపోతే Leave పెట్టినా కూడా Absent గా చూపబడతారు.
గమనిక: పాత తేదీలలోని pending approvalsను ఇప్పుడే approve చేస్తే, వాటి Attendance “Present” గా ఆటోమేటిక్‌గా మారుతుంది. అందరూ హెడ్‌మాస్టర్లు వెంటనే DSE FRS Website లో లాగిన్ అయ్యి
పెండింగ్ approvalsను పూర్తి చేయాలి.
పై సూచనలను ప్రతి హెడ్‌మాస్టర్ తప్పనిసరిగా పాటించాలి.
పాలనలో ఏ విధమైన నిర్లక్ష్యం జరిగినా, తగిన చర్యలు తీసుకోబడును. _DSE
