Friday 14 August 2020

Delegation of certain Powers to School Complex HMs


MEO & School Complex HMs అధికారాలు 

 స్కూల్ కాంప్లెక్స్ , ఎంఈఓల అధికారాలపై విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇస్తూ DSE ఉత్తర్వులు ఆర్ సి నెం. 6225/SS/T6/2019 Dt : 13.08.2020 ను విడుదల చేసింది. 


@ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు మంజూరు అధికారం School Complex Headmasters కు ఉన్నది 

@  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపు తో పాటు ఇంక్రిమెంటు మంజూరు అధికారం మాత్రం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఉన్నది.

@ Automatic Advancement Scheme ( AAS) , Pay Fixation, Medical Reimbursement, Pension  , Half Pay Leave, ELs Surrender  మంజూరు, ఆకస్మికేతర సెలవుల మంజూరు తదితర అంశాలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ద్వారా ఎంఈఓకు ప్రతిపాదనలు పంపితే ఎంఈఓ ఉత్తర్వులు ఇస్తారు. 

@ MEO ఉత్తర్వుల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బిల్లులు  చేస్తారు.

Download:

Rc.No.6225 dt:13.08.2020 Delegation of certain Powers to School Complex HMs - Certain Instruction

Visit :  

Smart Teachers Online Shop

************