Tuesday 11 August 2020

Online Certificate Course in English

 30 Days Online Certificate Course in English 



ఇంగ్లీష్ భాష శిక్షణ కై SCERT , Hyd వారు జిల్లా విద్యాశాఖాధికారులకు పంపిన సూచనలు :

@ RIESI Banglore వారు ఆన్లైన్ ద్వారా ప్రాథమిక / ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు 30 రోజుల ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేసినారు.

@ ఈ శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు మూడు బ్యాచ్ లలో జరుగును.

@ ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుండి 5గురు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు , 5గురు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఎంపిక చేయవలెను.

ఎంపికకు నియమ నిబంధనలు :
# శిక్షణ పూర్తి చేసిన తరువాత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి.

# మహిళ ఉపాధ్యాయులకు మరియు SC/ST/BC Category ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి .

# నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకోవాలి

# గతంలో 90 మరియు 30 రోజుల శిక్షణ తీసుకున్న వారికీ అర్హత లేదు.

# 50 సం || వయస్సు లోపు వారు అర్హులు .

# ఖఛ్చితంగా Internet సౌకర్యం కలిగి ఉండాలి.

    పై నిబంధనలకు లోబడి ఉన్న ఉపాధ్యాయుల వివరములను e-mail ద్వారా SCERT , Hyd తేదీ . 20.08.2020 వరకు పంపవలెను.

Download :

*******

Visit:

Smart Teachers Online Shop