Sunday 16 May 2021

CDC America Clarify about Spread of Corona Virus



కరోనా వైరస్ వ్యాప్తి మరియు సంక్రమణ గురించి అమెరికా లోని Centre for Disease Control (CDC) వారు శాస్త్రీయ ఋజువులతో ఇలా తెలియజేస్తున్నారు:

1. *"Very Low Risk"* కరోనా సోకిన వ్యక్తి తాకిన వస్తువులను మనం తాకడము ద్వారా: 

2. *"Very Low Risk"* బయట తిరగడం ద్వారా: 

3. *"Very High Risk"* గుంపులు, సమూహాలు, విమానాలు, మెట్రో రైళ్లు, బస్సులు, ఏర్ కండిషన్ దుకాణాలు, కురచగా ఉన్న కార్యాలయ గదులు, Air Ports, Restaurants, Tourist Places, పుణ్య క్షేత్రాలలో సంచరించుట ద్వారా:

ప్రశ్న: *కరోనా వైరస్ ఎవరికి సోకవచ్చు? కరోనా వైరస్ సోకటానికి  దోహద పడే అంశాలు & పట్టే సమయం ఎంత?*

ఒక వ్యక్తికి ఖచ్చితంగా కరోనా వైరస్ సోకాలంటే కనీసం 1000 Viral Particles (vp) వ్యక్తి శరీరంలోకి ప్రవేశించాలి.

ఒక నిమిషానికి వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించుటకు దోహదపడే అంశాలు:

- శ్వాస ద్వారా: 20 vp
- మాట్లాడుట ద్వారా: 200 vp
- దగ్గు & తుమ్ము ద్వారా: 200 మిలియన్ vp

దగ్గుట ద్వారా తుమ్ముట ద్వారా వెలువడిన నీటి తుంపర్ల మీద, బాగా గాలి ప్రసరించని ప్రదేశాలలో కొన్ని గంటల వరకు ఈ వైరస్ తన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

# వైరస్ ఖచ్చితంగా సంక్రమించే పరిస్థితులు:

1. *తక్కువ ప్రమాదం*:  మనిషికి, కనీసం 6 అడుగుల సామాజిక దూరం పాటిస్తూ, 45 నిమిషాల కంటే తక్కువ సమయం గడిపితే.

2. *తక్కువ ప్రమాదం*:  మాస్క్ ధరించి ఇతరులతో ఎదురెదురుగా ఉండి 4 నిమిషాల కంటే తక్కువ సమయం మాట్లాడితే.

3. *తక్కువ ప్రమాదం*:  నడచుకుంటూ, జాగింగ్ చేస్తూ, సైకిల్ తొక్కుతూ, ఇతరులను దాటుట ద్వారా.

4. *తక్కువ ప్రమాదం*:  ధారాళంగా గాలి ప్రసరించే ప్రదేశాలలో, సామాజిక దూరం పాటిస్తూ పరిమితమైన కాలంలో గడిపితే.

5. *మధ్యస్థ ప్రమాదం* కూరగాయల మార్కెట్ లో కొనుగోలు జరిపితే. (అదీ పరిశుభ్రత పాటిస్తూ & సమయాన్ని అతి తక్కువకు కుదించుట ద్వారా)

6. *అత్యధిక ప్రమాదము* సినిమా హాళ్లు లాంటి ఇండోర్ ప్రదేశాల్లో.

7. *High Fomite/Surface transfer risk* పబ్లిక్కు స్నానపు గదులు/సామాన్య ప్రదేశాలు.

8. *అత్యధిక ప్రమాదము* రెస్టారెంట్లు (వస్తువులు ముట్టుకొనే అవగాహన కలిగి ఉంటే, ప్రమాదాన్ని మధ్యస్థం చేసుకోవచ్చు)

9. *అత్యంత ఎక్కువ ప్రమాదము* పనిచేసే ప్రదేశాలు/పాఠశాలలు (సామాజిక దూరం పాటించినా కూడా)

10. *అత్యంత ఎక్కువ ప్రమాదము* విందులు, వినోదాలు & వివాహ కార్యక్రమాలు.

11. *అత్యంత ఎక్కువ ప్రమాదము* Business Networking/Conferences.

12. *అత్యంత ఎక్కువ ప్రమాదము* Arenas/Concerts/Cinema Halls.

*ప్రమాద కారకాలను కింది విధంగా పరిమితం చేసుకోవచ్చు.*

1. Indoor vs outdoor
2. Narrow spaces vs large ventilated places
3. High-density people vs low-density people
4. Longer exposure vs brief exposure

*"సురక్షితంగా ఉండండి"*