Tuesday 21 April 2020

అనుమతులు రద్దు చేస్తాం..

🔷జీవో జారీ చేసిన విద్యా శాఖ

♦ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా *2020–21 విద్యా సంవత్సరంలో నయా పైసా ఫీజు పెంచకూడదు. రకరకాల ఫీజులు వసూలు చేయడాన్ని రాష్ట్రంలో అనుమతించం. ట్యూషన్‌ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు* చేసుకోవాలి. ఈ కష్ట సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తామని ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రరాంచంద్రన్ ఉత్తర్వులు G.O.Rt.No. 46 dt. 21.04.2020 జారీచేశారు .