Tuesday 5 May 2020

G.O.Rt.No.54 dt: 5.5.2020 Promote to Next Higher Class

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్య విభాగం - 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 9 వ తరగతి వరకు గల విద్యార్ధులందరినీ 2020-21 విద్యా సంవత్సరంలో తదుపరి ఉన్నత తరగతులకు  ప్రమోట్ చేస్తూ  ఆదేశాలు  జారీ చేయబడ్డాయి..
G.O.Rt.No. 54 dt: 5.5.2020 1 to 9th Class Students Promote to Next Higher Class without exam