Monday 4 May 2020

*మొదటి త్రైమాసికంలో జీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.1%*

*మొదటి త్రైమాసికంలో జీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.1%*

జీపీఎఫ్‌పై  2019 - 20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నుండి మార్చి2020 నెలలకు 7.9% చొప్పున వడ్డీ రేటు అలాగే *2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూన్ 2020  నెలలకు 7.1% చొప్పున వడ్డీ రేటు* నిర్ణయిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీపీఎఫ్‌, విద్యుత్తు ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎమర్జెన్సీ కట్‌, కంపల్సరీ సేవింగ్స్‌, డిస్టిలరీ ఉద్యోగుల నిధి, తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా నిధి, తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ నిధికి ఇది వర్తిస్తుందని వివరించింది.
G.O.Rt.No: 838 dt: 04.05.2020 GPF Interest 7.9%  w.e.f dt: 1.1.2020 to 31.03.2020 & 7.1% w.e.f. dt : 1.4.2020 to 30.06.2020