**DSE, Hyderabad, Rc.No.2191/CSG/TSS/PLG/T7/2026-1, Dt.07.08.2026** ఉత్తర్వుల మేరకు, **2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన Composite School Grant**ను **Primary Schools (PS), Upper Primary Schools (UPS), High Schools (HS) మరియు Government Colleges**కు మంజూరు చేయడం జరిగింది.
**PS & UPS Schoolsకు సంబంధించిన School Grantsను School Complex DDO Accountలో జమ చేయడం జరిగింది.**
School Grant – Student Strength ఆధారంగా
| విద్యార్థుల సంఖ్య | School Grant (₹) |
| ----------------: | ---------------: |
|1–30 | 10,000 |
|31–100 | 25,000 |
|101–250 | 50,000 |
|251–1000 | 75,000 |
|1000 పైగా | 1,00,000 |
Head of Account – Component-wise
ఈ నిధులు **Samagra Shiksha** ద్వారా జమ చేయబడ్డాయి. **ఏప్రిల్ 2026 నుండి Samagra Shiksha నిధుల వినియోగం SPARSH విధానంలో** అమలు చేయబడుతోంది.
| Component | Head of Account | Share |
| --------- | ------------------------- | ------: |
| **GEN** | 2202 01 001 15 05 500 503 | **72%** |
| **SC** | 2202 01 789 15 05 500 503 | **17%** |
| **ST** | 2202 01 796 15 05 500 503 | **11%** |
*Amount ఎలా Check చేసుకోవాలి?*
సంబంధిత DDOలు **IFMIS Website**లో Login చేసి:
**Bill Section → Reports → సంబంధిత Head of Account** ను Select చేసి, తమ DDO Accountలో జమ అయిన మొత్తాన్ని పరిశీలించుకోవచ్చు.
*🎯SPARSH విధానం*
ఈ నిధులను వినియోగించేందుకు అనుసరించాల్సిన **SPARSH విధానంపై త్వరలో ప్రత్యేక Training / Orientation Programme** నిర్వహించబడుతుంది.
ఇప్పటికే **PM SHRI Schoolsలో SPARSH విధానం అమలులో ఉంది.** కాబట్టి సంబంధిత DDOలు నిధులను **SPARSH మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే** వినియోగించాలి.
**Complex HMs & Headmasters అందరూ తమకు సంబంధించిన School Grant Amountను IFMISలో ఒకసారి పరిశీలించుకోవాలి.**