Sunday 3 October 2021

HDFC Bank Scholarships

 

*🌷కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా... రూ.75,000 వరకు ఉపకార వేతనం 🌷*

*🌴తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి  పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది*

*🦋దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : 31-10-2021*

*🌴1-5 తరగతులకు రూ.15,000*
*🦋6-8 తరగతులకు రూ.18,000*
*🌴9-12 తరగతులకు రూ.21,000*
*🦋డిప్లొమా కోర్సులు రూ.20,000*
*🌴గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000*
*🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000*
*🌴ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) - రూ.50,000*
*🦋పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000*

*🌴ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి*

*⛱️రిజిస్ట్రేషన్ కోసం కింది లింక్ లో నమోదు చేసుకోవచ్చు*

👇👇👇👇👇👇👇

https://www.buddy4study.com


*🌷ఎలా దరఖాస్తు చేయాలి... ఏమేమి దృవపత్రాలు సమర్పించాలి వివరాలు ఇలా...*👆 

Ad:

Smart Online Store :

Dennis Lingo Men's Checkered Slim Fit Casual Shirt


@    100% premium Cotton, pre washed for an extremely soft finish and rich look
@    Stylish full sleeve checkered casual shirt
@Modern slim fit ( we have updated our size chart, please refer the size chart for new measurements before ordering)
@    Best for casual & smart casual wear

        Buy at Discount Price @ : https://amzn.to/3kXWxTe