Monday, 20 September 2021

Navodaya Notification 2021-22


*💥నవోదయ నోటిఫికేషన్-2021-22*

నవోదయ విద్యాలయ లో 2022 - 23  విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021  నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

1.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో  వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి.2021-22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

2.అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని )
ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి , 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.

@ ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021

@ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ  - 30/11/2021

@ పరీక్ష తేదీ - 30/04/2022

@ వెబ్ సైట్లు- www.navodaya.gov.in

Advt: 

Online Shop:



@ మంచి క్వాలిటీ కలిగి ఉండి, ధరించినప్పుడు సౌకర్యవంతంగా ఉండే కాటన్ శారీ ఇది.

@ దీంట్లో మొత్తం 8 విభిన్నమైన రంగులు ఉంటాయి.

✅దీని అసలు ధర రూ. 999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 748కి లభిస్తోంది.

👉కొనుగోలు చేసే లింక్: https://amzn.to/2XsbGmz

🛒HAPPY SHOPPING ON AMAZON🛒